నారా లోకేష్ చెప్పింది నిజమేకదా..
ABN, Publish Date - Feb 23 , 2024 | 10:18 AM
అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్నికల శంఖారావం పూరించారు. ఉత్తరాంధ్రలో పర్యటించి రాజకీయాల్లో వేడిని రగిల్చారు. యువగళం పాదయాత్ర కొనసాగని నియోజకవర్గాల్లో పర్యటించి ప్రత్యర్థుల గుండెల్లో గుబులుపుట్టించారు.
అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్నికల శంఖారావం పూరించారు. ఉత్తరాంధ్రలో పర్యటించి రాజకీయాల్లో వేడిని రగిల్చారు. యువగళం పాదయాత్ర కొనసాగని నియోజకవర్గాల్లో పర్యటించి ప్రత్యర్థుల గుండెల్లో గుబులుపుట్టించారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతోపాటు సీఎం జగన్‌ను టార్గెట్ చేశారు. తమ నేతపై లోకేష్ చేసిన విమర్శలు అక్షర సత్యాలా? కాదా? అని బేరేజు వేసుకునే పనిలో అధికారపార్టీ శ్రేణుల్లో కొందరు తర్జనభర్జన పడుతున్నారు. మరికొందరైతే ఆ మాట తమ నోటితో చెప్పలేముకానీ లోకేష్ చెప్పింది నిజమేకదా.. అనే నిర్ధారణకు వచ్చేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Feb 23 , 2024 | 10:18 AM