నెల్లూరులో నారా భువనేశ్వరి పర్యటన..

ABN, Publish Date - Feb 02 , 2024 | 11:03 AM

నెల్లూరు: జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమం రెండోరోజు కొనసాగనుంది. అల్లీపురం, కలివాయి, శానాయపాళెంలో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు.

నెల్లూరు: జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమం రెండోరోజు కొనసాగనుంది. అల్లీపురం, కలివాయి, శానాయపాళెంలో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు తీవ్ర మానసిక ఒత్తిడికి గురై మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శించి ఓదార్చనున్నారు. చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు బాబుకు ఎం జరుగుతుందో అనే ఆందోళనతో టీడీపీ కార్యకర్తలు కముజుల ఆంజనేయరెడ్డి, బొలిగర్ల చెన్నయ్య, సన్నిబోయిన కృష్ణయ్య మృతి చెందారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 02 , 2024 | 11:03 AM