నెల్లూరు ఎంపీ ఇంటికి ఒంగోలు ఎంపీ..

ABN, Publish Date - Jan 10 , 2024 | 11:35 AM

నెల్లూరు: ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డితో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి భేటీ కావడం రాజకీయాల్లో కాకరేపుతోంది. ఆదాల నివాసంలో రెండు గంటలపాటు ఏకాంతంగా చర్చలు జరిపారు.

నెల్లూరు: ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డితో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి భేటీ కావడం రాజకీయాల్లో కాకరేపుతోంది. ఆదాల నివాసంలో రెండు గంటలపాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. వైసీపీని మాగుంట విబేధిస్తున్న తరుణంలో ఆదాల, మాగుంట చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముకుమ్మడిగా ముఖ్య నేతలు వైసీపీని వీడుతారేమోనని జోరుగా చర్చ జరుగుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 10 , 2024 | 11:35 AM