హ్యాట్రిక్ కొట్టాలని ఆ మంత్రి టార్గెట్.. కానీ..
ABN, Publish Date - Apr 05 , 2024 | 09:01 AM
కర్నూలు జిల్లా: ఈసారి ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని ఆ మంత్రి టార్గెట్‌గా పెట్టుకున్నారు. టీడీపీలో నెలకొన్న వర్గవిబేధాలు తనకు కలిసొస్తాయని ముందుగా భావించారు. కానీ అక్కడ పరిస్థితి సద్దుమనగడంతో ఖంగుతిన్నారు.
కర్నూలు జిల్లా: ఈసారి ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని ఆ మంత్రి టార్గెట్‌గా పెట్టుకున్నారు. టీడీపీలో నెలకొన్న వర్గవిబేధాలు తనకు కలిసొస్తాయని ముందుగా భావించారు. కానీ అక్కడ పరిస్థితి సద్దుమనగడంతో ఖంగుతిన్నారు. ఈ ఎన్నికల్లో ఆ మంత్రితోపాటు ప్రచారానికి వస్తున్న కుటుంబసభ్యులను తమ సమస్యలపై జనం నిలదీస్తున్నారు. దీంతో కథ అడ్డం తిరుగుతోందని అర్దమైంది. ఎదురుగాలి వీస్తుండడంతో టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ ఎవరా మంత్రి? ఏ నియోజకవర్గం తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి..
Updated at - Apr 05 , 2024 | 09:01 AM