వైసీపీకి భారీ షాక్ ఇచ్చిన మంత్రి..
ABN, Publish Date - Mar 05 , 2024 | 11:41 AM
కర్నూలు జిల్లా: వైసీపీకి భారీ షాక్ తగలనుంది. పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు మంత్రి గుమ్మనూరు జయరాం సిద్ధమయ్యారు. మంత్రి పదవికి కూడా మంగళవారం ఆయన రాజీనామ చేయనున్నారు.
కర్నూలు జిల్లా: వైసీపీకి భారీ షాక్ తగలనుంది. పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు మంత్రి గుమ్మనూరు జయరాం సిద్ధమయ్యారు. మంత్రి పదవికి కూడా మంగళవారం ఆయన రాజీనామ చేయనున్నారు. టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే విజయవాడకు మంత్రి చేరుకున్నారు. ఆలూరు నుంచి భారీ కాన్వాయ్‌లతో విజయవాడకు గుమ్మనూరు సోదరులు బయలుదేరారు. ఈరోజు సాయంత్రం చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Mar 05 , 2024 | 11:41 AM