విశాఖ జిల్లాలో వైసీపీ నేతల వలసబాట

ABN, Publish Date - Jan 09 , 2024 | 09:43 AM

విశాఖ: వైసీపీలో ముసలం మొదలైంది. నేతల వలసలతో పార్టీ బలహీనపడుతోందనే ఆందోళన నెలకొంది. రాజీనామా చేసినవారిలో కొందరు టీడీపీ, జనసేనలో చేరితో మరి కొందరు నేతలు కాంగ్రెస్‌లో చేరే ప్లాన్‌లో ఉన్నారు.

విశాఖ: వైసీపీలో ముసలం మొదలైంది. నేతల వలసలతో పార్టీ బలహీనపడుతోందనే ఆందోళన నెలకొంది. రాజీనామా చేసినవారిలో కొందరు టీడీపీ, జనసేనలో చేరితో మరి కొందరు నేతలు కాంగ్రెస్‌లో చేరే ప్లాన్‌లో ఉన్నారు. దీంతో ఫ్యాన్ పార్టీ పెద్దల వెన్నులో వణుకుపుడుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆ ప్రభావం పడుతుందనే భయం పట్టుకుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ నేతల వలసలపై ఏబీఎన్ ప్రత్యేక కథనం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 09 , 2024 | 09:43 AM