విజయసాయి రెడ్డిపై మాణిక్కం ఠాకూర్ ఫైర్

ABN, Publish Date - Feb 07 , 2024 | 08:55 AM

న్యూ ఢిల్లీ: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాకూర్ మండిపడ్డారు. రాజ్యసభలో తన గురించి అనవసరంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిపై రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు.

న్యూ ఢిల్లీ: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాకూర్ మండిపడ్డారు. రాజ్యసభలో తన గురించి అనవసరంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిపై రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. లోక్ సభ సభ్యుడు గురించి రాజ్యసభలో మాట్లాడడం సభా హక్కుల కింద వస్తుందని, వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని లేఖ రాసినట్లు వెల్లడించారు. 2019 నుంచి పార్లమెంట్‌లో అన్ని బిల్లుల్లో సీఎం జగన్ మద్దతుతోనే ఆమోదం పొందాయన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 07 , 2024 | 08:55 AM