అనంతపురం, తాడిపత్రిలో లోకేష్ శంఖారావం..
ABN, Publish Date - Mar 11 , 2024 | 11:21 AM
అనంతపురం జిల్లా: తెలుగుదేశం జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంఖారావం సభలకు జనం పోటెత్తుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా ఐదు నియోజవర్గాలతోపాటు అనంతపురం జిల్లా మూడు నియోజక వర్గాల్లో శంఖారావం సభలు పూర్తి అయ్యాయి.
అనంతపురం జిల్లా: తెలుగుదేశం జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంఖారావం సభలకు జనం పోటెత్తుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా ఐదు నియోజవర్గాలతోపాటు అనంతపురం జిల్లా మూడు నియోజక వర్గాల్లో శంఖారావం సభలు పూర్తి అయ్యాయి. సభలకు జనం పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలివస్తున్నారు. ఎక్కడికక్కడ స్థానిక వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలను నారా లోకేష్ ఎండగడుతున్నారు. సోమవారం అనంతపురంతోపాటు తాడిపత్రి నియోజకవర్గాల్లో శంఖారావం సభ జరుగుతుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Mar 11 , 2024 | 11:21 AM