లోకేష్ బ్రేక్ ఫాస్ట్ విత్ తాపీ వర్కర్స్

ABN, Publish Date - Apr 02 , 2024 | 11:07 AM

గుంటూరు జిల్లా: మంగళగిరి పట్టణంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బ్రేక్ ఫాస్ట్ విత్ తాపీ వర్కర్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూ ఇండియా హోటల్ దగ్గర తాపీ వర్కర్స్ కూలీలను లోకేష్ కలిసారు.

గుంటూరు జిల్లా: మంగళగిరి పట్టణంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బ్రేక్ ఫాస్ట్ విత్ తాపీ వర్కర్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూ ఇండియా హోటల్ దగ్గర తాపీ వర్కర్స్ కూలీలను లోకేష్ కలిసారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ రంగంలో పనులు లేక చాలా మంది వలస వెళ్లారని, తాము అర్ధాకలితో జీవిస్తున్నామని తాపీ వర్కర్స్ లోకేష్‌కు తెలిపారు. తమకు ఉచితాలు వద్దని, నిత్యం పని కల్పించాలన్నారు. తాపీ వర్కర్స్‌కు అండగా ఉంటామని ఈ సందర్భంగా లోకేష్ తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Apr 02 , 2024 | 11:07 AM