రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు జగన్ తూట్లు

ABN, Publish Date - Jan 02 , 2024 | 11:28 AM

విశాఖ: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు సీఎం జగన్ తూట్లు పొడుస్తున్నారని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ విమర్శించారు. పోలవరం సుజల స్రవంతి ప్రాజెక్టులు వైఎస్ హయాంలో ప్రారంభం అయినప్పటికీ వాటిపై సీఎం జగన్ ఖర్చు చేయలేదని ఆరోపించారు.

విశాఖ: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు సీఎం జగన్ తూట్లు పొడుస్తున్నారని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ విమర్శించారు. పోలవరం సుజల స్రవంతి ప్రాజెక్టులు వైఎస్ హయాంలో ప్రారంభం అయినప్పటికీ వాటిపై సీఎం జగన్ ఖర్చు చేయలేదని ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్, మెట్రో విషయంలో ప్రభుత్వం స్పందించడంలేదన్నారు. విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని రామకృష్ణ సూచించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 02 , 2024 | 11:29 AM