ప్రజల్లోకి కోడికత్తి శ్రీను తల్లి...

ABN, Publish Date - Jan 30 , 2024 | 09:49 AM

అమరావతి: కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాసరావు తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజు మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్త యాత్రకు శ్రీకారం చుడుతున్నారు.

అమరావతి: కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాసరావు తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజు మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్త యాత్రకు శ్రీకారం చుడుతున్నారు.ఈ విషయాన్ని వారు విజయవాడలోని న్యాయవాది అబ్దుల్ సలీం ఇంటివద్ద వెల్లడించారు. జైలు నుంచి శ్రీను విడుదల అయ్యేవరకు పోరాడతామని సావిత్రమ్మ, సుబ్బరాజు వెల్లడించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 30 , 2024 | 09:58 AM