బీజేపీలో హీట్ పెంచుతున్న ఖమ్మం టికెట్

ABN, Publish Date - Mar 20 , 2024 | 10:38 AM

ఖమ్మం: తెలంగాణ బీజేపీలో ఖమ్మం టిక్కెట్ హీట్ పెంచుతోంది. టిక్కెట్ హామీతోనే జలగం వెంకట్రావ్ పార్టీలోకి వచ్చారు. అయితే ఖమ్మం టిక్కెట్ దాదాపు ఆయనకు ఖారారైంది. అయితే చివరి క్షణంలో బీజేపీ ఖమ్మం టిక్కెట్‌ను పెండింగ్‌లో పెట్టింది.

ఖమ్మం: తెలంగాణ బీజేపీలో ఖమ్మం టిక్కెట్ హీట్ పెంచుతోంది. టిక్కెట్ హామీతోనే జలగం వెంకట్రావ్ పార్టీలోకి వచ్చారు. అయితే ఖమ్మం టిక్కెట్ దాదాపు ఆయనకు ఖారారైంది. అయితే చివరి క్షణంలో బీజేపీ ఖమ్మం టిక్కెట్‌ను పెండింగ్‌లో పెట్టింది. దీంతో ఖమ్మం టిక్కెట్‌పై ఊహాగానాలు వెలువడుతున్నాయి. పొత్తులో భాగంగా ఖమ్మం స్థానాన్ని టీడీపీకి కేటాయిస్తారని చర్చ జరుగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Mar 20 , 2024 | 10:38 AM