వైసీపీ ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Feb 17 , 2024 | 12:10 PM

అమరావతి: ఏపీలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఎలా గెలిచిందనేది తేలిపోయింది. ఏపీ వ్యాప్తంగా అధిక స్థానాల్లో గెలిచామంటూ అప్పట్లో వైసీపీ పెద్దలు గొప్పలు చెప్పుకున్నారు. అయితే ఆ గెలుపు వెనుక ఎంత కుట్ర ఉందో స్వయంగా వైసీపీ ఎమ్మెల్సీ బయటపెట్టారు.

అమరావతి: ఏపీలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఎలా గెలిచిందనేది తేలిపోయింది. ఏపీ వ్యాప్తంగా అధిక స్థానాల్లో గెలిచామంటూ అప్పట్లో వైసీపీ పెద్దలు గొప్పలు చెప్పుకున్నారు. అయితే ఆ గెలుపు వెనుక ఎంత కుట్ర ఉందో స్వయంగా వైసీపీ ఎమ్మెల్సీ బయటపెట్టారు. ఎన్నో అరాచకాలు చేస్తే తప్ప పంచాయతీ ఎన్నికల్లో గెలుపు సాధ్యం కాలేదని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాష్ కార్యకర్తలకు వివరించారు. ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు, అభ్యర్థులకు బెదిరింపులు.. ఇలా ఎన్నో చేస్తేనే గెలిచామని స్వయగా చెప్పారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 17 , 2024 | 12:10 PM