టీడీపీ జాబితాలో కీలక మార్పులు..!

ABN, Publish Date - Feb 20 , 2024 | 10:04 AM

అమరావతి: రానున్న ఎన్నికలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అభ్యర్థుల జాబితాలో కొన్ని మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ నిర్వహిస్తున్న సర్వేల్లో వచ్చిన ఫలితాలు కొన్ని జిల్లాల్లో కొంతమంది నేతలు చేరికతో మారుతున్న పరిణామాలే దీనికి కారణమని తెలుస్తోంది.

అమరావతి: రానున్న ఎన్నికలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అభ్యర్థుల జాబితాలో కొన్ని మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ నిర్వహిస్తున్న సర్వేల్లో వచ్చిన ఫలితాలు కొన్ని జిల్లాల్లో కొంతమంది నేతలు చేరికతో మారుతున్న పరిణామాలే దీనికి కారణమని తెలుస్తోంది. ఇక విజయవాడకు సమీపంలోని ఒక నియోజక వర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు ఈసారి టిక్కెట్ ఇవ్వాలని అనుకున్నారు.. కానీ సర్వే ఫలితాల అనంతరం నిర్ణయం మారినట్లు సమాచారం. నెల్లూరు జిల్లాలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరడంతో అక్కడ కనీసం రెండు చోట్ల అభ్యర్థులు మారే అవకాశముంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 20 , 2024 | 10:04 AM