నానీలందరికీ చిప్‌లు పోయాయి: కేశినేని చిన్ని

ABN, Publish Date - Feb 21 , 2024 | 11:45 AM

విజయవాడ: టీడీపీ నేత కేశినేని చిన్ని మాజీ మంత్రి కొడాలి నానికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. నానీలందరికీ చిప్‌లు పోయాయని ఆరోపించారు. నారా లోకేష్ యువగళం సక్కెస్ తర్వాత చిప్ పూర్తిగా పోయిందని విమర్శించారు. రెండు నెలల తర్వాత తానే నానీ చిప్‌కు రిపేర్ చేయిస్తానని చిన్ని అన్నారు.

విజయవాడ: టీడీపీ నేత కేశినేని చిన్ని మాజీ మంత్రి కొడాలి నానికి గట్టి కౌంటర్ ఇచ్చారు. నానీలందరికీ చిప్‌లు పోయాయని ఆరోపించారు. నారా లోకేష్ యువగళం సక్కెస్ తర్వాత చిప్ పూర్తిగా పోయిందని విమర్శించారు. రెండు నెలల తర్వాత తానే నానీ చిప్‌కు రిపేర్ చేయిస్తానని చిన్ని అన్నారు. గుడివాడ అభివృద్ధి చేయలేకనే విమర్శలు చేస్తున్నారని నానిని ప్రజలు త్వరలోనే బొందపెడతారన్నారు. కొడాలి నాని టికెట్ కోసమే చంద్రబాబు, లోకేష్‌లపై విమర్శలు చేస్తున్నారని కేశినేని చిన్ని మండిపడ్డారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 21 , 2024 | 11:45 AM