కేసీఆర్, రేవంత్ మధ్య మాటల యుద్ధం..

ABN, Publish Date - Feb 14 , 2024 | 10:47 AM

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుపై తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు.

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుపై తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. మేడిగడ్డకు ఉన్న 2 వందల పిల్లర్లలో ఒకటి కుంగితే ప్రభుత్వం రాద్దాంతం చేస్తోందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. నదుల నీళ్ల మీద అవగాహన లేనివాళ్లు ఏవేవో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ దోపిడీకి మేడిగడ్డ బలైపోయిందని ఆరోపించారు. అందుకే ఈ విషయాన్ని చులకలన చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కోట్ల దోపిడీకి బలైందన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 14 , 2024 | 10:47 AM