వైసీపీకి కేఏ పాల్ సవాల్

ABN, Publish Date - Feb 07 , 2024 | 07:02 AM

అమరావతి: పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తనను ఆశ్చర్యానికి గురి చేశాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలల్లో పడిపోబోతోందన్న విజయసాయి వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.

అమరావతి: పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తనను ఆశ్చర్యానికి గురి చేశాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలల్లో పడిపోబోతోందన్న విజయసాయి వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. వైసీపీకి పడగొట్టే దమ్ముందా? అని పాల్ సవాల్ విసిరారు. అసలు ఏపీలో రెండు, మూడు నెలల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని సూచించారు. ఐదేళ్లపాటు అధికారంలో ఉండి హోదా, పోలవరం, ఉద్యోగాల కల్పనపై ఎప్పుడైనా బీజేపీతో పోరాడారా? అని కేఏ పాల్ ప్రశ్నించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 07 , 2024 | 07:02 AM