సీఎం జగన్ వైఖరిని తప్పుపట్టిన హైకోర్టు

ABN, Publish Date - Feb 15 , 2024 | 11:29 AM

అమరావతి: అవినీతి, లంచాలు లేకుండా పారదర్శకంగా పాలన అందిస్తున్నం.. అని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పదే పదే చెప్పేవన్నీ డొల్ల మాటలే. అవినీతి పుష్కలం, జనం సొమ్ముతో తన సొంత.. రోత పత్రికకు లంచం.. పారద్శకతకు ఇసుక రీచ్‌లలో పాతర.. ఇదీ అక్షరాల నిజం.

అమరావతి: అవినీతి, లంచాలు లేకుండా పారదర్శకంగా పాలన అందిస్తున్నం.. అని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పదే పదే చెప్పేవన్నీ డొల్ల మాటలే. అవినీతి పుష్కలం, జనం సొమ్ముతో తన సొంత.. రోత పత్రికకు లంచం.. పారద్శకతకు ఇసుక రీచ్‌లలో పాతర.. ఇదీ అక్షరాల నిజం. అస్మదీయ కంపెనీలకు ఇసుకను కట్టబెట్టారు. సొంత మీడియాకు కోట్లు కుమ్మరించేందుకు విచ్చలవిడిగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. అందులోనూ విపక్షన్ని నిందించకడమే.. అటు ఇసుక, ఇటు ప్రభుత్వ ప్రకటనల విషయంలో ఒకే రోజు సీఎం జగన్ వైఖరిని హైకోర్టు తప్పుపడింది.

Updated at - Feb 15 , 2024 | 11:29 AM