చంద్రబాబు సవాల్‌తో జగన్‌లో వణుకు..

ABN, Publish Date - Feb 20 , 2024 | 08:38 AM

అమరావతి: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య వాదోపవాదాలు పెరిగిపోతున్నాయి. ‘సిద్ధం’ సభను గొప్పగా నిర్వహించామని చెబుతున్న వైసీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు విసిరిన సవాల్‌తో చెమటలు పట్టాయి.

అమరావతి: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య వాదోపవాదాలు పెరిగిపోతున్నాయి. ‘సిద్ధం’ సభను గొప్పగా నిర్వహించామని చెబుతున్న వైసీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు విసిరిన సవాల్‌తో చెమటలు పట్టాయి. ఇచ్చిన హామీలను అమలు చేయని వైనంపై టీడీపీ అధినేత విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగన్ ఇచ్చిన హామీల వీడియోను చంద్రబాబు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. దీనిపై చర్చకు తానే స్వయంగా వస్తానని చేసిన సవాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 20 , 2024 | 08:38 AM