అమరావతిపై జగన్ సర్కార్ భారీ కుట్ర
ABN, Publish Date - Mar 14 , 2024 | 10:35 AM
అమరావతి: ఏపీ రాజధాని అమరావతిపై జగన్ సర్కార్ మరో భారీ కుట్రకు తెరలేపింది. ఎన్నికల నోటిఫికేషన్‌కు రెండు రోజుల ముందు భూ సేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఈ మేరకు గుంటూరు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
అమరావతి: ఏపీ రాజధాని అమరావతిపై జగన్ సర్కార్ మరో భారీ కుట్రకు తెరలేపింది. ఎన్నికల నోటిఫికేషన్‌కు రెండు రోజుల ముందు భూ సేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఈ మేరకు గుంటూరు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాజధాని మాస్టర్ ప్లాన్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. భూ సమీకరణకు ఇచ్చిన భూముల మధ్య ఉన్న సమీకరణాలు ఇవ్వని రైతుల భూములను సేకరించాలని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం భూ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Mar 14 , 2024 | 10:35 AM