ఎన్నికల వేళ వాలంటీర్లకు జగన్ కానుకలు

ABN, Publish Date - Feb 16 , 2024 | 10:19 AM

అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి లేదు.. పరిశ్రమల రాక లేదు.. పెద్ద ఎత్తున ఉన్న పరిశ్రమలు తరలి వెళ్లిపోతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడంలేదు. మరోవైపు ఉద్యోగులు తమకు ఇచ్చిన హామీని నిలెబట్టుకోవాలని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.

అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి లేదు.. పరిశ్రమల రాక లేదు.. పెద్ద ఎత్తున ఉన్న పరిశ్రమలు తరలి వెళ్లిపోతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడంలేదు. మరోవైపు ఉద్యోగులు తమకు ఇచ్చిన హామీని నిలెబట్టుకోవాలని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీలు ఆందోళన చేశారు. వారి సమస్యలకు పరిష్కారం చేద్దామన్న ఆలోచన ప్రభుత్వం చేయలేదు. కానీ వారి సొంత సైన్యంగా భావిస్తున్న వాలంటీర్లకు మాత్రం పెద్ద ఎత్తున జగన్ తాయిలాలు ప్రకటిస్తున్నారు. రూ. 392 కోట్ల నజరాన ప్రకటించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 16 , 2024 | 10:19 AM