వేల కోట్లు ఎగ్గొట్టడానికి జగన్ రూ. 70 కోట్ల డ్రామా

ABN, Publish Date - Feb 14 , 2024 | 10:12 AM

అమరావతి: అప్పుల కోసం తప్పులు.. చేసిన అప్పులు ఎగ్గొట్టడం కోసం తప్పులు.. ఇదీ జగన్ సర్కార్ పడుతున్న తిప్పలు. ఈసారి ఏకంగా భారీ ఇంద్రజాలం చేశారు.

అమరావతి: అప్పుల కోసం తప్పులు.. చేసిన అప్పులు ఎగ్గొట్టడం కోసం తప్పులు.. ఇదీ జగన్ సర్కార్ పడుతున్న తిప్పలు. ఈసారి ఏకంగా భారీ ఇంద్రజాలం చేశారు. అమరావతిని చిట్టడవిలా మార్చేసిన జగన్ ప్రభుత్వం అక్కడ నిర్మాణమే పూర్తి కానీ భవనాల్లో అధికారులు నివశిస్తున్నారని, దీని కోసం సీఆర్డీయేకు రూ. 70 కోట్లు అద్దె రూపంలో కట్టామని ఒక అబద్దాల కథ అల్లింది. ఆ రూ. 70 కోట్లు విడుదల చేస్తూ నిన్న (మంగళవారం) ఒక తప్పుడు జీవో కూడా విడుదల చేసింది. ఇదంతా బ్యాంకులకు చెల్లించాల్సిన రూ. 12 వందల కోట్ల అప్పును తప్పించుకునేందుకే.. ఆ భవనాలు పూర్తి కావడం అబద్దం.. అక్కడ అధికారులు ఉండడం కూడా అబద్ధమే. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 14 , 2024 | 10:12 AM