అప్పు అంటూ రాష్ట్రాన్ని అమ్మేస్తున్న జగన్..

ABN, Publish Date - Mar 29 , 2024 | 11:49 AM

అమరావతి: కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25లో మొదటి వర్కింగ్ డే నాడే జగన్ సర్కార్ అప్పులకు ఎగబడుతోంది. ఏప్రిల్ 1న ఆర్‌బీఐకు సెలవు కావడంతో 2వ తేదీ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీలు వేలంలో అమ్మి రూ. 4వేల కోట్లు అప్పు తెచ్చుకుంటామంటూ జగన్ ప్రభుత్వం గురువారం రిజర్వు బ్యాంక్‌కు సమాచారం ఇచ్చింది.

అమరావతి: కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25లో మొదటి వర్కింగ్ డే నాడే జగన్ సర్కార్ అప్పులకు ఎగబడుతోంది. ఏప్రిల్ 1న ఆర్‌బీఐకు సెలవు కావడంతో 2వ తేదీ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీలు వేలంలో అమ్మి రూ. 4వేల కోట్లు అప్పు తెచ్చుకుంటామంటూ జగన్ ప్రభుత్వం గురువారం రిజర్వు బ్యాంక్‌కు సమాచారం ఇచ్చింది. ఈనెల 31తో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం మంగళవారం అప్పులే రూ. 69వేల కోట్లు తెచ్చింది. ఇవి కాకుండా కార్పొరేషన్లు, ఇతర మార్గాల ద్వారా తెచ్చిన అప్పులు దాదాపు రూ. 50వేల కోట్ల వరకు ఉన్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Mar 29 , 2024 | 11:49 AM