రైతులకు అన్యాయం చేస్తున్న జగన్ సర్కార్

ABN, Publish Date - Feb 17 , 2024 | 12:26 PM

అమరావతి: ఒక వైపు కరువు, మరోవైపు తుఫాన్‌తో గత ఏడాది అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. వర్షాభావంతో దాదాపు 46 లక్షల ఎకరాలు బీడుగా మారగా.. వేసిన పంటలు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. ఆ తర్వాత తుఫాన్ దెబ్బకు మరింత నష్టం జరిగింది.

అమరావతి: ఒక వైపు కరువు, మరోవైపు తుఫాన్‌తో గత ఏడాది అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. వర్షాభావంతో దాదాపు 46 లక్షల ఎకరాలు బీడుగా మారగా.. వేసిన పంటలు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. ఆ తర్వాత తుఫాన్ దెబ్బకు మరింత నష్టం జరిగింది. కరీఫ్‌లో అన్ని పంటల దిగుబడులు తగ్గగా.. రబీలో ఏ మేరకు దిగుబడులు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. రైతులు తీవ్రంగా నష్టపోయి కష్టాల్లో ఉన్నా.. జగన్ సర్కార్ ఇప్పటి వరకు నయాపైనా నష్టపరిహారం ఇవ్వలేదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 17 , 2024 | 12:26 PM