గొంతెమ్మ కోరికలు తీరుస్తున్న జగన్

ABN, Publish Date - Mar 04 , 2024 | 10:02 AM

అమరావతి: జగన్ హయాంలో అయినవారు ఏ రూపంలో వచ్చినా అందినకాడకు మేళ్లు జరుగుతున్నాయి. గత బకాయిలు సయితం మాఫీ అయిపోతున్నాయి. రూ. కోట్లకు కోట్లు బకాయిలు ఉన్న కంపెనీ పేరు మార్చుకుని వచ్చినా.. దాన్నించి బకాయి సొమ్ము రాబట్టాల్సిన ప్రభుత్వం..

అమరావతి: జగన్ హయాంలో అయినవారు ఏ రూపంలో వచ్చినా అందినకాడకు మేళ్లు జరుగుతున్నాయి. గత బకాయిలు సయితం మాఫీ అయిపోతున్నాయి. రూ. కోట్లకు కోట్లు బకాయిలు ఉన్న కంపెనీ పేరు మార్చుకుని వచ్చినా.. దాన్నించి బకాయి సొమ్ము రాబట్టాల్సిన ప్రభుత్వం.. వాటిని రాబట్టకపోగా మరిన్ని మాఫీలు చేస్తూ మేలు రాయి నిర్ణయాలతో దూసుకుపోతోంది. ఐదేళ్ల అధికారం చివరి దశకు చేరుకున్న సమయంలో సీఎం జగన్ విశ్వరూపం చూపిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Mar 04 , 2024 | 10:02 AM