ఏపీలో ఇంకా తేలని మంత్రుల భవిత..

ABN, Publish Date - Feb 02 , 2024 | 10:29 AM

అమరావతి: సర్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడంపై మంత్రుల భవిత ఇంకా తేలలేదు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించకుండానే ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారానికి సిద్ధం కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

అమరావతి: సర్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడంపై మంత్రుల భవిత ఇంకా తేలలేదు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించకుండానే ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారానికి సిద్ధం కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, ఆర్కే రోజా, విశ్వరూప్, ధర్మాన ప్రసాదరావు, అప్పలరాజు, ముత్యాలనాయుడు, కొట్టు సత్యనారాయణ, అంబటి, కాకాని గోవర్ధన్ రెడ్డి, బుగ్గన, దాడిశెట్టి రాజా, రాజన్న దొరల అభ్యర్ధిత్వాలను ఇంకా జగన్ ఖరారు చేయలేదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 02 , 2024 | 10:29 AM