రుషికొండపై జగన్ డ్రామా..
ABN, Publish Date - Feb 29 , 2024 | 08:24 AM
విశాఖ: పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి రుషికొండపై అడ్డగోలుగా నిర్మించిన సీఎం క్యాంప్ కార్యాలయాన్ని పర్యాటక మంత్రి రోజా గురువారం ప్రారంభించనున్నారు. రుషికొండపై పర్యాటక ఆదరణపొందుతున్న రిసార్ట్స్‌ను కూలగొట్టి.. కొండకు బోడిగుండు చేసి మరీ క్యాంప్ కార్యాలయం కోసం భవనాలు నిర్మించారు.
విశాఖ: పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి రుషికొండపై అడ్డగోలుగా నిర్మించిన సీఎం క్యాంప్ కార్యాలయాన్ని పర్యాటక మంత్రి రోజా గురువారం ప్రారంభించనున్నారు. రుషికొండపై పర్యాటక ఆదరణపొందుతున్న రిసార్ట్స్‌ను కూలగొట్టి.. కొండకు బోడిగుండు చేసి మరీ క్యాంప్ కార్యాలయం కోసం భవనాలు నిర్మించారు. రూ. 198 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించి ఇప్పటి వరకు రూ. 450 కోట్లు ఖర్చు చేశారు. అత్యంత విలాసవంతగా నిర్మించారు. రుషికొండపై కొత్తగా నిర్మిస్తున్న భవనాలు సీఎం క్యాంపు కార్యాలయం కోసమేనని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Feb 29 , 2024 | 08:24 AM