జగన్ బటన్ నొక్కినా రాని ఫీజులు..
ABN, Publish Date - Mar 19 , 2024 | 11:42 AM
అమరావతి: విద్యార్థుల జీవితాలతో జగన్ ప్రభుత్వం ఆటాడుకుంటోంది. సకాలంలో ఫీజులు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతోంది. ఉత్తిత్తి బటన్ నొక్కుళ్లతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును గందరగోళంలో పడేస్తోంది.
అమరావతి: విద్యార్థుల జీవితాలతో జగన్ ప్రభుత్వం ఆటాడుకుంటోంది. సకాలంలో ఫీజులు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతోంది. ఉత్తిత్తి బటన్ నొక్కుళ్లతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును గందరగోళంలో పడేస్తోంది. ఎప్పుడో అక్టోబర్‌లో ఇవ్వాల్సిన ఫీజులకు ముఖ్యమంత్రి మార్చి 1వ తేదీన బటన్ నొక్కారు. 20 రోజులు అవుతున్నా.. ఇప్పటి వరకు ఆ డబ్బులు రాలేదు. కానీ సీఎం బటన్ నొక్కినందున ఫీజులు కట్టాల్సిందేనంటూ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Mar 19 , 2024 | 11:42 AM