భారీగా పెరిగిన బంగారం ధరలు

ABN, Publish Date - Apr 11 , 2024 | 07:57 AM

హైదరాబాద్: బంగారం ధరలు చూస్తే.. నిన్న (బుధవారం) ఉగాదికి భారీగా పెరిగిన బంగారం ధరలు.. గురువారం ఇంకాస్త పెరిగి షాక్ ఇచ్చాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే.. ముంబాయిలో 10 గ్రాముల 22 క్యారట్ల గోల్డు రూ. 66,100గా ఉంటే..

హైదరాబాద్: బంగారం ధరలు చూస్తే.. నిన్న (బుధవారం) ఉగాదికి భారీగా పెరిగిన బంగారం ధరలు.. గురువారం ఇంకాస్త పెరిగి షాక్ ఇచ్చాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే.. ముంబాయిలో 10 గ్రాముల 22 క్యారట్ల గోల్డు రూ. 66,100గా ఉంటే.. 24 క్యారట్ల బంగారం రూ. 72.110గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారట్ల గోల్డు రూ. 67,050గా ఉంటే.. 24 క్యారట్ల బంగారం రూ. 73.150గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు చూస్తే.. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారట్ల గోల్డు రూ. 66,100గా ఉంటే.. 24 క్యారట్ల బంగారం రూ. 72.110గా ఉంది. విజవయాడ: 10 గ్రాముల 22 క్యారట్ల గోల్డు రూ. 66,100గా ఉంటే.. 24 క్యారట్ల బంగారం రూ. 72.110గా ఉంది.

Updated at - Apr 11 , 2024 | 07:57 AM