టీచర్ల అక్రమ బదిలీ స్కాం 50 కోట్లు..!

ABN, Publish Date - Mar 14 , 2024 | 09:23 AM

అమరావతి: ఉపాధ్యాయ బదిలీల్లో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. టీచర్లను ఒక చోట నుంచి మరో చోటుకు బదిలీ చేసేందుకు ఏకంగా రూ. 50 కోట్లు అధికారపార్టీ నేతలు మెక్కేసారు. సుమారు 12 వందల మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలకు సంబంధించిన ఆర్డర్లను తాజాగా పాఠశాల విద్యాశాఖ జిల్లాలకు పంపింది.

అమరావతి: ఉపాధ్యాయ బదిలీల్లో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. టీచర్లను ఒక చోట నుంచి మరో చోటుకు బదిలీ చేసేందుకు ఏకంగా రూ. 50 కోట్లు అధికారపార్టీ నేతలు మెక్కేసారు. సుమారు 12 వందల మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలకు సంబంధించిన ఆర్డర్లను తాజాగా పాఠశాల విద్యాశాఖ జిల్లాలకు పంపింది. అయితే ఆరోపణల నేపథ్యంలో డీఈవోలు వాటిని వెంటనే బయటపెట్టకుండా జాగ్రత్తపడుతున్నారు. తాజాగా వసూలు చేసిన రూ. 50 కోట్లు అధికార పార్టీకి చెందిన కీలక నేత తన నియోజకవర్గంలో పంపకాలకు ఉపయోగించబోతున్నారన్న ప్రచారం కూడా ఊపందుకుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Mar 14 , 2024 | 09:23 AM