బైజూస్ ఆఫీసు వద్ద భారీ ఉద్రిక్తత..

ABN, Publish Date - Jan 04 , 2024 | 01:42 PM

విజయవాడ: నగరంలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో బైజూస్ సంస్థ ఎదుట ఆందోళన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బైజూస్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

విజయవాడ: నగరంలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో బైజూస్ సంస్థ ఎదుట ఆందోళన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బైజూస్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బైజూస్ కార్యాలయం వద్దకు చేరుకుని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ప్రతినిధులను అరెస్టు చేశారు. బైజూస్ సంస్థకు లాభం చేకూర్చేందుకు సీఎం జగన్ ఒప్పందం చేసుకున్నారని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 04 , 2024 | 01:43 PM