పులివెందులలో సీఎం జగన్‌కు ఎదురుగాలి..

ABN, Publish Date - Jan 01 , 2024 | 11:54 AM

కడప: సొంత గడ్డపైన పరదాలు, బారికేడ్ల మధ్య పర్యటించిన ముఖ్యమంత్రి జగన్‌కు వైసీపీ నేతల నుంచి షాకులు తగిలాయి. పులివెందులలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పార్టీ కార్యకర్తలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.

కడప: సొంత గడ్డపైన పరదాలు, బారికేడ్ల మధ్య పర్యటించిన ముఖ్యమంత్రి జగన్‌కు వైసీపీ నేతల నుంచి షాకులు తగిలాయి. పులివెందులలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పార్టీ కార్యకర్తలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఎప్పుడూ లేని విధంగా ప్రశ్నల వర్షం కురిపించడంతో జగన్ ఖంగుతినక తప్పలేదు. వైఎస్ కుటుంబం 50 ఏళ్ల రాజకీయ చరిత్రలో జగన్ రెడ్డికి తొలిసారిగా సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 01 , 2024 | 11:54 AM