రాజకీయాల్లోకి పల్లవి గ్రూప్ అధినేత..

ABN, Publish Date - Jan 25 , 2024 | 11:18 AM

హైదరాబాద్: అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్టపై ప్రత్యేక గీతాన్ని పల్లవి గ్రూప్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ గ్రూప్ అధినేత మల్క కొమురయ్య ఆవిష్కరించారు. పాట విడుదల సందర్భంగా తన మనసులోని మాటను ఆయన బయటపెట్టారు.

హైదరాబాద్: అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్టపై ప్రత్యేక గీతాన్ని పల్లవి గ్రూప్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ గ్రూప్ అధినేత మల్క కొమురయ్య ఆవిష్కరించారు. పాట విడుదల సందర్భంగా తన మనసులోని మాటను ఆయన బయటపెట్టారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ నుంచి మల్కజ్‌గిరి టికెట్ ఆశిస్తున్నట్లు చెప్పారు. బీజేపీ అధిష్టానం టిక్కెట్ ఇస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కొమురయ్య తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 25 , 2024 | 11:18 AM