జీతం రూ.13 వేలు.. గిఫ్ట్‌లు మాత్రం రూ.21 కోట్లు
ABN, Publish Date - Dec 27 , 2024 | 12:05 PM
మహరాష్ట్రకు చెందిన హర్షల్ కుమార్ క్షీరసాగర్ అనే యువకుడి జీతం రూ.13 వేలు, కానీ ప్రియురాలు అడిగిందని కోట్ల రూపాయలు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఖరీదైన కార్లు, కాస్ట్‌లీ ఫోన్లు ఆమెకు ప్రతి రోజూ బహుమతుల రూపంలో ఇచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: మహరాష్ట్రకు చెందిన హర్షల్ కుమార్ క్షీరసాగర్ అనే యువకుడి జీతం రూ.13 వేలు, కానీ ప్రియురాలు అడిగిందని కోట్ల రూపాయలు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఖరీదైన కార్లు, కాస్ట్‌లీ ఫోన్లు ఆమెకు ప్రతి రోజూ బహుమతుల రూపంలో ఇచ్చాడు. ప్రేయసి అగిడిందని కాస్ట్‌లీ ఏరియాలో 4బీహెచ్‌కే ఫ్లాట్ కొనుగోలు చేసి గిఫ్ట్‌గా ఇచ్చేశాడు. అంతేకాదండోయ్.. వజ్రాలతో కళ్లజోడు చేయించి మరీ తన ప్రేమ చాలా గొప్పదని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఊహకే అందని ఈ విచిత్ర ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. సీన్ కట్ చేస్తే ఇతను చేసిన పని చూసి అంతా షాక్ అవుతున్నారు.
Updated at - Dec 27 , 2024 | 12:05 PM