జగన్‌కు పెరుగుతున్న వ్యతిరేకత

ABN, Publish Date - Mar 14 , 2024 | 10:56 AM

నెల్లూరు: జిల్లాలో వైసీపీకి ఓటమి భయం పెరిగిపోతోంది. ఎన్నికల సమయం దగ్గరపడేకొద్దీ జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రమువుతోంది. వైసీపీ నుంచి టీడీపీలోకి ప్రతిరోజూ నేతలు, కార్యకర్తలు చేరుతుండడంతో ఆ పార్టీ అగ్రనేతలకు కంటిమీద కునుకులేకుండా పోతోంది.

నెల్లూరు: జిల్లాలో వైసీపీకి ఓటమి భయం పెరిగిపోతోంది. ఎన్నికల సమయం దగ్గరపడేకొద్దీ జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రమువుతోంది. వైసీపీ నుంచి టీడీపీలోకి ప్రతిరోజూ నేతలు, కార్యకర్తలు చేరుతుండడంతో ఆ పార్టీ అగ్రనేతలకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. దీంతో ఎన్నికల్లో గెలుపుకోసం వైసీపీ అడ్డదారులు తొక్కుతోంది. నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బహిరంగంగానే పెద్ద ఎత్తున చీరలు, క్రికెట్ కిట్లు పంపిణీ చేస్తోంది. ఎంపీలు విజయసాయి , ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామిరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డిలు స్వయంగా పింపిణీ చేస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Mar 14 , 2024 | 11:07 AM