కాంగ్రెస్‌లోకి పెరుగుతున్న వలసలు

ABN, Publish Date - Mar 25 , 2024 | 08:48 AM

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న బీఆర్ఎస్ ముఖ్యులకు పచ్చజెండా ఊపేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా? వచ్చే వారం.. పది రోజుల్లో కాంగ్రెస్‌లోకి గులాబీ నేతల వలసలు పెద్ద ఎత్తున జరగబోతోందా?

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న బీఆర్ఎస్ ముఖ్యులకు పచ్చజెండా ఊపేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా? వచ్చే వారం.. పది రోజుల్లో కాంగ్రెస్‌లోకి గులాబీ నేతల వలసలు పెద్ద ఎత్తున జరగబోతోందా? వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కారు పార్టీ కట్టడికి రంగం సిద్ధమవుతోందా? అంటే రాజకీయ వర్గాలు ఈ ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానమిస్తున్నాయి. అదే సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే అన్న ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Mar 25 , 2024 | 08:48 AM