ఐఏఎస్ అధికారికి ప్రభుత్వం మెమో..

ABN, Publish Date - Jan 09 , 2024 | 11:38 AM

హైదరాబాద్: ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు తెలంగాణ ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఫార్ములా ఈ రేస్ విషయంలో ఆ అధికారికి ఉచ్చు బిగుస్తోంది.

హైదరాబాద్: ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు తెలంగాణ ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఫార్ములా ఈ రేస్ విషయంలో ఆ అధికారికి ఉచ్చు బిగుస్తోంది. ఒప్పందంలోని కొన్ని అంశాలపై వివరణ ఇవ్వాలని కోరుతూ ఈ మేరకు అరవింద్ కుమార్‌కు సర్కార్ మెమో జారీ చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా దాదాపు రూ. 50 కోట్లు హెచ్ఎండీఏ నుంచి ఈ రేస్‌కు ఎలా బదిలీ చేశారంటూ అరవింద్ కుమార్‌‌పై ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో మున్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ కమిషనర్‌గా ఆయన విధులు నిర్వహించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 09 , 2024 | 11:38 AM