ప్రభుత్వ ఉద్యోగుల ఆడియో వైరల్..
ABN, Publish Date - Feb 20 , 2024 | 07:25 AM
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచీ భారీ ప్రక్షాళనలు మొదలుపెట్టింది. ఇరిగేషన్, మున్సిపాలిటీ లాంటి పలు శాఖలతోపాటు వైద్య, ఆరోగ్యశాఖలో ఉన్నత అధికారులను బదిలీ చేసింది.
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచీ భారీ ప్రక్షాళనలు మొదలుపెట్టింది. ఇరిగేషన్, మున్సిపాలిటీ లాంటి పలు శాఖలతోపాటు వైద్య, ఆరోగ్యశాఖలో ఉన్నత అధికారులను బదిలీ చేసింది. బదిలీలు ఓ వైపు జరుగుతుంటే.. మరోవైపు చాపకింద నీరులా అవినీతి విస్తరిస్తూనే ఉంది. ట్రాన్సఫర్స్, డిప్యూటేషన్.. ఏది కావాలన్నా చేయి తడపాల్సిందేనని అధికారులు అంటున్నారు. అసలు వైద్య, ఆరోగ్యశాఖలో ఏం జరుగుతోంది? ఉన్నతమైన పదవుల్లో ఉండి అవినీతి చేస్తున్న అధికారులను రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేయబోతోంది? మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Feb 20 , 2024 | 07:43 AM