ధరణి పోర్టల్ బాధితులకు శుభవార్త..

ABN, Publish Date - Mar 01 , 2024 | 09:22 AM

హైదరాబాద్: ధరణి పోర్టల్ బాధితులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో పేరుకుపోయిన ధరణి అప్లికేషన్ల పరిస్కారం దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం శుక్రవారం నుంచి 9వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది.

హైదరాబాద్: ధరణి పోర్టల్ బాధితులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో పేరుకుపోయిన ధరణి అప్లికేషన్ల పరిస్కారం దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం శుక్రవారం నుంచి 9వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది. త్వరలోనే ధరణి స్థానంలో పకడ్బందిగా భూమాత పోర్టల్‌ను తీసుకువచ్చేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Mar 01 , 2024 | 09:22 AM