సీఎం జగన్‌కు షాకిచ్చిన ఓ ఎమ్మెల్యే..
ABN, Publish Date - Jan 01 , 2024 | 11:09 AM
అమరావతి: ప్రకాశం జిల్లాలో ఓ వైసీపీ ఎమ్మెల్యే సీఎం జగన్‌కు షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. దీంతో ఈ వ్యవహారం ఫ్యాన్ పార్టీలో కాకరేపుతోంది. పోటీ చేసేందుకు విముఖత చూపడానికి కారణాలేంటి?..
అమరావతి: ప్రకాశం జిల్లాలో ఓ వైసీపీ ఎమ్మెల్యే సీఎం జగన్‌కు షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. దీంతో ఈ వ్యవహారం ఫ్యాన్ పార్టీలో కాకరేపుతోంది. పోటీ చేసేందుకు విముఖత చూపడానికి కారణాలేంటి? ముఖ్యమంత్రి జగన్ సామాజిక వర్గం నేతలు ఆ శాసనసభ్యుడిని ఇబ్బంది పెట్టారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది. తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ వీడియో క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి.
Updated at - Jan 01 , 2024 | 11:18 AM