జగన్ మాటల్లో ఓటమి భయం..

ABN, Publish Date - Mar 11 , 2024 | 10:20 AM

బాపట్ల జిల్లా: మూడు దశాబ్దాలు రాష్ట్రాన్ని ఏలుతానని ప్రకటించుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి.. ఈ ముచ్చట ఐదేళ్లకే ముగియనుందని అర్ధమైపోయిందా? పదవి పోతుందని ముందుగాని మానసికంగా సిద్ధమయ్యారా?

బాపట్ల జిల్లా: మూడు దశాబ్దాలు రాష్ట్రాన్ని ఏలుతానని ప్రకటించుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి.. ఈ ముచ్చట ఐదేళ్లకే ముగియనుందని అర్ధమైపోయిందా? పదవి పోతుందని ముందుగానే మానసికంగా సిద్ధమయ్యారా? బాపట్ల జిల్లా, మేదరమెట్ల సిద్ధం సభలో ఆయన ప్రసంగం జనానికి వీడ్కోలు పలుకుతున్నట్లుగా ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నిష్క్రమణ ఖాయము అనే బహిరంగంగా వారిని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించారు అని.. బేలతనం ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించిందని తనను రెండోసారి గెలిపించకపోతే సంక్షేమ కార్యక్రమాలన్నీ పోతాయని బెదిరింపులకు దిగారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Mar 11 , 2024 | 10:20 AM