అష్ట దిగ్బంధంలో దేశరాజధాని ఢిల్లీ..

ABN, Publish Date - Feb 13 , 2024 | 12:48 PM

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అష్ట దిగ్బంధంలో చిక్కుకుంది. రైతులు భారీగా సింగు బోర్డర్ వద్దకు చేరుకున్నారు. ఈ రైతు ఉద్యమానికి పంజాబ్ కిషన్ మజ్‌దూర్ సంఘర్ష్ కమిటీ అధ్యక్షుడు లఖ్విందర్ సింగ్ నాయకత్వం వహిస్తున్నారు.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అష్ట దిగ్బంధంలో చిక్కుకుంది. రైతులు భారీగా సింగు బోర్డర్ వద్దకు చేరుకున్నారు. ఈ రైతు ఉద్యమానికి పంజాబ్ కిషన్ మజ్‌దూర్ సంఘర్ష్ కమిటీ అధ్యక్షుడు లఖ్విందర్ సింగ్ నాయకత్వం వహిస్తున్నారు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ ఆందోళనలో 2 వందల రైతు సంఘాలు పాల్గొన్నాయి. అసంపూర్తిగా మిగిలిపోయిన ఆందోళనను పూర్తి చేయడానికి 9 రాష్ట్రాల రైతు సంఘాలు ముందుకు వచ్చాయి. పుదుచ్చేరి, కర్నాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, యూపీ, ఉత్తరఖాండ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, రాజస్థాన్, పంజాబ్ ఇలా అన్ని రాష్ట్రాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 13 , 2024 | 12:48 PM