ఎలక్టోరల్ బాండ్లు అతిపెద్ద స్కాం: రాహుల్

ABN, Publish Date - Mar 16 , 2024 | 11:13 AM

మహారాష్ట్ర: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎలక్టోరల్ బాండ్లు ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సేకరించిన నిధుల ద్వారా పలు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను బీజేపీ కూలగొట్టిందని ఆరోపించారు.

మహారాష్ట్ర: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎలక్టోరల్ బాండ్లు ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సేకరించిన నిధుల ద్వారా పలు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను బీజేపీ కూలగొట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలలో కాంట్రాక్టులకు-ఎలక్టోరల్ బాండ్లకు ఎలాంటి సంబంధం లేదని రాహుల్ తెలిపారు. దేశంలో రాజకీయంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను సమూలంగా నాశనం చేశారంటూ రాహుల్ మండిపడ్డారు.

Updated at - Mar 16 , 2024 | 11:13 AM