కడపలో ఈ సారి ఎన్నికల స్టంట్
ABN, Publish Date - Mar 06 , 2024 | 10:47 AM
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఘటన ఈసారి కడప జిల్లాలో ఎన్నికల అంశంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వివేకా సతీమణి సౌభాగ్యమ్మను కడప ఎంపీ సీటుకు అభ్యర్థిగా నిలిపే అంశం పరిశీలించాలని ఆ జిల్లా టీడీపీ నేతలు కొందరు అధిష్టానం ముందు ప్రతిపాదించినట్లు సమాచారం.
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఘటన ఈసారి కడప జిల్లాలో ఎన్నికల అంశంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వివేకా సతీమణి సౌభాగ్యమ్మను కడప ఎంపీ సీటుకు అభ్యర్థిగా నిలిపే అంశం పరిశీలించాలని ఆ జిల్లా టీడీపీ నేతలు కొందరు అధిష్టానం ముందు ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనను టీడీపీ అధిష్టానం పరిశీలనలోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Mar 06 , 2024 | 10:47 AM