వైసీపీకి ఎన్నికల కమిషన్ చెక్..
ABN, Publish Date - Apr 11 , 2024 | 07:43 AM
విజయవాడ: నిన్న మొన్నటి వరకు వాలంటీర్లను అడ్డం పెట్టుకుని ఎన్నికలను ప్రభావితం చేయాలనుకున్న వైసీపీకి ఎన్నికల కమిషన్ చెక్ పెట్టింది. దీంతో వాలంటీర్ల ద్వారా ఎలా అయినా సరే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ఇప్పుడు ఎమ్మెల్వో (మండల లెవెల్ అధికారులు)లను రంగంలోకి దించింది.
విజయవాడ: నిన్న మొన్నటి వరకు వాలంటీర్లను అడ్డం పెట్టుకుని ఎన్నికలను ప్రభావితం చేయాలనుకున్న వైసీపీకి ఎన్నికల కమిషన్ చెక్ పెట్టింది. దీంతో వాలంటీర్ల ద్వారా ఎలా అయినా సరే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ఇప్పుడు ఎమ్మెల్వో (మండల లెవెల్ అధికారులు)లను రంగంలోకి దించింది. వారితో వాలంటీర్లకు మెసేజ్‌లు పంపించి, బెదిరింపులకు పాల్పడుతోంది. నిజానికి ఎమ్మెల్వోలకు.. ప్రభుత్వ యంత్రాంగానికి ఏ మాత్రం సంబంధం లేదు. కోడ్ అమలులో ఉన్నంతరవకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఈసీ స్పష్టం చేసింది. అలా పాల్గొన్నవారిని విధుల నుంచి తప్పించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Apr 11 , 2024 | 07:43 AM