ఏపీలో పతాక స్థాయికి ఎన్నికల ప్రచారం..

ABN, Publish Date - Apr 08 , 2024 | 08:05 AM

అమరావతి: ఏపీలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం, వైసీపీ అధ్యక్షుడు జగన్ మేమంతా సిద్ధం ప్రచారంతోపాటు జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్రను ప్రారంభించారు.

అమరావతి: ఏపీలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం, వైసీపీ అధ్యక్షుడు జగన్ మేమంతా సిద్ధం ప్రచారంతోపాటు జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్రను ప్రారంభించారు. ప్రచారంతోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గాల సమీక్షను కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల ప్రజాగళం సభలు పూర్తి చేసుకున్న చంద్రబాబు.. 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని పూర్తి చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటికే ఒక సభలో పాల్గొన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Apr 08 , 2024 | 08:05 AM