35 మంది వాలంటీర్లపై ఈసీ వేటు
ABN, Publish Date - Mar 20 , 2024 | 11:35 AM
చిత్తూరు జిల్లా: రాష్ట్రంలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వాలంటీర్లపై ఎన్నికల కమిషన్ కొరడా ఝులిపించింది. ఇప్పటి వరకు చిత్తూరు, కర్నూలు జిల్లాలో 35 మంది వాలంటీర్లపై ఈసీ వేటు వేసింది.
చిత్తూరు జిల్లా: రాష్ట్రంలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వాలంటీర్లపై ఎన్నికల కమిషన్ కొరడా ఝులిపించింది. ఇప్పటి వరకు చిత్తూరు, కర్నూలు జిల్లాలో 35 మంది వాలంటీర్లపై ఈసీ వేటు వేసింది. అధికారపార్టీకి అనుకూలంగా వాలంటీర్లు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం గుర్తించినట్లు సమాచారం. దీంతో ఈసీ ఈ మేరకు వేటు వేసింది. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వాలంటీర్లపై గట్టిచర్యలు తీసుకుంటామని ఎన్నికల కమీషన్ హెచ్చరించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Mar 20 , 2024 | 11:35 AM