ఎస్పీలు, సీపీలకు ఈసీ స్ట్రాంగ్ వార్నింగ్

ABN, Publish Date - Jan 10 , 2024 | 11:52 AM

అమరావతి: ఏపీలోని ఓటరు నమోదులో అక్రమాలలో వెల్లువెత్తున్న ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల కమిషన్ గట్టిగానే స్పందించింది. ‘రాజకీయ ఒత్తిడిలు తట్టుకోలేమంటే ఇప్పుడే తప్పకోండి’ అని జిల్లాల ఎస్పీలు, సీపీలను ఘాటుగా హెచ్చరించింది.

అమరావతి: ఏపీలోని ఓటరు నమోదులో అక్రమాలలో వెల్లువెత్తున్న ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల కమిషన్ గట్టిగానే స్పందించింది. ‘రాజకీయ ఒత్తిడిలు తట్టుకోలేమంటే ఇప్పుడే తప్పకోండి’ అని జిల్లాల ఎస్పీలు, సీపీలను ఘాటుగా హెచ్చరించింది. విధుల్లో పార్టీ యాటిట్యూడ్‌ను ఉపేక్షించబోమని తెగేసి చెప్పింది. ‘అంతా మాకు తెలుసు.. ఎన్నికల అధికారులంటే అంత అలుసా?’ అని ఆగ్రహించింది. ఫైయిర్ అండ్ ఫ్రీ పద్ధతుల్లో ఎన్నికలు నిర్వహించాల్సిందేనని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 10 , 2024 | 11:52 AM