ఏపీ ఎన్నికలపై ఈసీ ఫోకస్..

ABN, Publish Date - Jan 10 , 2024 | 11:10 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలపై సీఈసీ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో రెండో రోజు బుధవారం కేంద్ర ఎన్నికల బృందం ఏపీలో పర్యటిస్తోంది. ఇవాళ సీఎస్, డీజీపీ, పలువురు ఉన్నతాధికారులతో ఈ బృందం భేటీ కానుంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలపై సీఈసీ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో రెండో రోజు బుధవారం కేంద్ర ఎన్నికల బృందం ఏపీలో పర్యటిస్తోంది. ఇవాళ సీఎస్, డీజీపీ, పలువురు ఉన్నతాధికారులతో ఈ బృందం భేటీ కానుంది. ఎన్నికల ఏర్పాట్లపై సీఈవో మీనా ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. నిన్న రాజకీయ పార్టీలతో ఈసీ బృందం భేటీ అయింది. ఈసీ బందృందాన్ని కలిసిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని పరిస్థితులపై ఫిర్యాదు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 10 , 2024 | 11:10 AM