బీజేపీ ఎంపీ సీటుపై నాటకీయ పరిణామాలు

ABN, Publish Date - Feb 29 , 2024 | 09:24 AM

ఆదిలాబాద్: గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాతినిధ్యం పెంచుకున్న బీజేపీ పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. అభ్యర్థుల ఎంపికపై దృష్టి కేంద్రీకరించింది. కొన్ని సీట్ల విషయంలో స్పష్టత ఉన్నా.. ఆదిలాబాద్ లోక్ సభ స్థానం అంశంలో మాత్రం గందరగోళం నెలకొంది.

ఆదిలాబాద్: గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాతినిధ్యం పెంచుకున్న బీజేపీ పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. అభ్యర్థుల ఎంపికపై దృష్టి కేంద్రీకరించింది. కొన్ని సీట్ల విషయంలో స్పష్టత ఉన్నా.. ఆదిలాబాద్ లోక్ సభ స్థానం అంశంలో మాత్రం గందరగోళం నెలకొంది. త్వరలో తొలి జాబితా విడుదలయ్యే అవకాశముందనే చర్చ సాగుతోంది. దీంతో ఆదిలాబాద్ సీటును పెండింగ్‌లో పెట్టవచ్చనే టాక్ ఉంది. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు అభ్యర్ధిత్వం విషయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తనకు టికెట్ వస్తుందని బాపురావు చెబుతున్నారు. కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు మాత్రం ఇంకా ఫైనల్ కాలేదంటున్నారు. దీంతో చివరి నిముషం వరకు అభ్యర్థి ఎవరన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 29 , 2024 | 09:24 AM